భారతదేశం, ఏప్రిల్ 16 -- హైదరాబాద్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ వైద్య రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. బేగంపేటలోని తమ ఆసుపత్రిలో అత్యాధునిక 'జైస్ కినెవో 900' (Zeiss Kinevo 900) రోబోటిక్ మైక్రోస్కోప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో న్యూరో సర్జరీ విభాగంలో కీలకమైన ముందడుగు వేసినట్లు అయింది.
అత్యంత క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో శస్త్రచికిత్స నిపుణులకు ఈ సాంకేతికత ఎంతో అండగా నిలుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం కొన్ని ప్రధాన వైద్య కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆధునిక వ్యవస్థను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవ రెడ్డి ఈ అత్యాధునిక మైక్రోస్కోప్‌ను గురువారం జరిగిన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.