భారతదేశం, జనవరి 4 -- బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విహరిస్తోంది. శుక్రవారం (జనవరి 2) రాత్రి అక్కడి ప్రసిద్ధ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ఎన్బీఏ (NBA) బాస్కెట్‌బాల్ మ్యాచ్‌కి డేట్ నైట్‌లో భాగంగా వెళ్లిన దీపిక-రణ్వీర్ ప్రత్యక్షంగా వీక్షించారు.
న్యూయార్క్ నిక్స్, అట్లాంటా హాక్స్ జట్ల మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ హోరాహోరీ పోరును దీపికా, రణ్వీర్ ఆస్వాదించారు. అక్కడ ఉన్న కొందరు భారతీయ అభిమానులు ఈ జంటను గుర్తించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీపికా బ్లాక్ లెదర్ జాకెట్, స్మోకీ ఐస్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించగా, రణ్వీర్ బ్లాక్ కోట్, బీనీ క్యాప్‌తో తనదైన ఫ్యాషన్ టేస్ట్‌ను చాటుకున్నారు. అయితే, వీరి గారాల ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.