న్యాయ వ్యవస్థను బెదిరించలేరు: రాహుల్ మార్చ్‌పై సుప్రీంకోర్టు సీరియస్
భారతదేశం, అక్టోబర్ 15 -- "న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. మేమేమీ మూసి ఉన్న గదుల్లోనో, రాతి మేడల్లోనో కూర్చోవడం లేదు. కోర్టు వెలుపల నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తున్నాం" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా అక్టోబర్ 12న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టు వైపు చేపట్టిన 'మార్చ్'పై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో చర్యలు కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై నోటీసులు జారీ చేసింది.
కోర్టు ప్రాంగణాల వద్ద రాజకీయ నిరసనలు, ప్రదర్శనలను నియంత్రించాలని, కోర్టు వైపు ర్యాలీగా వచ్చిన లోక్‌సభ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.