నైరుతి రుతుపవనాల నిష్క్రమణ... తెలంగాణలో మండుతున్న ఎండలు, పెరిగిన ఉక్కపోత!
భారతదేశం, అక్టోబర్ 8 -- తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భానుడి ప్రతాపానికి తోడు. హీట్ వల్ల తీవ్రమైన ఉక్కపోత ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గురువారం నాటికి పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 36.2 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని చాలా ఏరియాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది.
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ వేగవంతమైంది. గురువారం నాటికి ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 50 శాతం మేర రుతుపవనాలు వెనక్కి మళ్లాయి. మిగిలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.