భారతదేశం, ఫిబ్రవరి 5 -- నైకా (Nykaa) మాతృ సంస్థ 'ఎఫ్ఎస్ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్' (FSN E-Commerce Ventures) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. గురువారం (ఫిబ్రవరి 5, 2026) విడుదల చేసిన ఫలితాల ప్రకారం, కంపెనీ ఏకీకృత నికర లాభం 157 శాతం వృద్ధితో రూ. 68 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 26.41 కోట్లుగా మాత్రమే ఉంది.
ఆదాయంలోనూ జోరు కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం (Revenue from operations) కూడా 27 శాతం పెరిగి రూ. 2,873 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ. 2,267 కోట్లుగా ఉంది. కంపెనీ నిర్వహణ పనితీరు (EBITDA) కూడా ఆకట్టుకుంది. ఎబిటా 63 శాతం వృద్ధితో రూ. 230 కోట్లకు చేరగా, మార్జిన్లు 180 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8 శాతానికి పెరిగాయి.
స్కిన్‌కేర్, మేకప్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.