నేరేడు పండ్లు విరగకాస్తే కరవు తప్పదా? ఎల్‌నినో ఎఫెక్ట్ వెనక నిజమిదేనా? సూసైడ్ ఫ్రూటింగ్!
భారతదేశం, జూన్ 21 -- ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లతో కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నేరేడు పండ్ల దిగుబడి విపరీతంగా పెరిగింది. అయితే ఈ బంపర్ కాపు వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలను, రైతులను మాత్రం ఒక తెలియని భయం వెంటాడుతోంది.
'నేరేడు పండ్లు విరగకాస్తే.. ఆ ఏడాది భయంకరమైన కరవు వస్తుంది.' అనేది మన తాతలు, ముత్తాతల కాలం నాటి నమ్మకం. ఈ ఏడాది సరిగ్గా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఎల్‌నినో' (El Nino) ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమై, వర్షాలు మొహం చాటేస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ పాత నమ్మకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పెద్దలు చెప్పే ఈ నమ్మకం వెనక వృక్ష శాస్త్రంలో ఒక బలమైన తర్కం ఉంది. సైన్స్ ప్రకారం దీనిని 'మాస్టింగ్' (Masting) లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.