నేను మిగతా అమ్మాయిల్లాంటిదాన్ని కాదు.. 'Pick Me Girl' వెనక ఇంత అర్థం ఉందా?
భారతదేశం, ఏప్రిల్ 26 -- 'అమ్మో, ఈ షాపింగ్, మేకప్ అంతా నాకెందుకు! నేను మిగతా అమ్మాయిల్లాంటిదాన్ని కాదు. నేను అబ్బాయిలతో తిరగడానికే ఇష్టపడతాను. వాళ్లదే నిజమైన స్నేహం. కనీసం వాళ్ల దగ్గర అమ్మాయిల గొడవలు ఉండవు కదా.' ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా. మీ కాలేజీ, ఆఫీసు, లేదా స్నేహితుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలా అనడం విన్నారా? ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇలాంటి రీల్‌ను చూశారా?
ఈ రోజుల్లో ఈ పదం ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తోంది, మీమ్ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అసలు ఈ పిక్-మీ-గర్ల్ అంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తిగత ఆప్షన్ ఆ? మరి జనాలకు ఎందుకు వీరిని ఈ కాలంలో వెరైటీగా చూడటం మెుదలుపెట్టారు.
పిక్-మీ-గర్ల్.. అంటే తాను అందరికన్నా భిన్నమైనదానినని, ఉత్తమమైనదానినని నిరూపించుకోవడానికి ప్రయత్నించే అమ్మాయి లేదా స్త్రీ. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.