నేను చనిపోతేనే నిధులు ఇస్తారా..? సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
భారతదేశం, అక్టోబర్ 27 -- Jadcherla MLA Anirudh Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే తీవ్ర నిరసన ఎదురైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు అనిరుధ్ రెడ్డి తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకపోతే నియోజకవర్గ ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదలడానికైనా సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డిగూడ, గుండ్లపోట్లపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రజాప్రతినిధులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం మంత్రుల ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకే నిధులు మంజూరు చేస్తూ, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.