నేతన్న భరోసా, 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
భారతదేశం, జూలై 23 -- అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతి నుంచి ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికల వరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
చేనేత కార్మికులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 'నేతన్న భరోసా' కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున సహాయం అందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ఏళ్లలోపు ఉన్న బీపీఎల్ పరిధిలోని చేనేత కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్రంలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల అంశంపై మరిన్ని వివరాలతో సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను మంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.