నేడు విజయవాడలో 'సరస్ ఆజీవికా మేళా'ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము
భారతదేశం, అక్టోబర్ 15 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ వేదికగా గ్రామీణ మహిళా సాధికారత దిశగా సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026'ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధి దాటి వెలుపలి రాష్ట్రంలో ఈ స్థాయి జాతీయ ప్రదర్శనను నిర్వహించడం ఇదే మొదటిసారి.
దేశవ్యాప్తంగా గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 'దీన్దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్' (DAY-NRLM), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.