భారతదేశం, సెప్టెంబర్ 3 -- ముంబై: నేటి ట్రేడింగ్ సెషన్లో కొన్ని స్టాక్స్ ప్రత్యేకంగా వార్తల్లో నిలిచాయి. కీలక ఒప్పందాలు, ప్రాజెక్టులు, కొత్త నియామకాలు, నిధుల సమీకరణ వంటి ప్రధాన పరిణామాల కారణంగా ఈ స్టాక్స్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఈ పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): ఐటీ దిగ్గజం టీసీఎస్, స్కానెడీవియన్ ఇన్సూరెన్స్ సంస్థ 'ట్రిగ్'తో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏడేళ్ల పాటు కొనసాగే ఈ ఒప్పందం విలువ 550 మిలియన్ యూరోలు. ఈ ఒప్పందం ద్వారా ట్రిగ్ సంస్థకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను టీసీఎస్ అందిస్తుంది. ఈ డీల్ వల్ల టీసీఎస్ స్టాక్‌పై సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
అదానీ పవర్ (Adani Power): సింగ్రౌలి, మధ్యప్రదేశ్‌లోని 'ధిరౌలి' గనిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి కోల్ మంత్రిత్వ శాఖ నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.