నేడు బంగారం, వెండి ధరలు: హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే
భారతదేశం, నవంబర్ 17 -- గత సెషన్‌లో ఎదురైన నష్టాల నుంచి కోలుకుంటూ మంగళవారం (నవంబర్ 17) ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్‌లో స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి సానుకూలంగా కదలాడుతుండటంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు లభించింది.
బులియన్స్ డాట్ కో డాట్ ఇన్ (Bullions.co.in) గణాంకాల ప్రకారం, ఉదయం 9:31 గంటల సమయానికి దేశీయంగా బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,35,460కి చేరింది. వెండి ధర కిలోకు రూ.770 లాభపడి రూ.1,69,500 వద్ద నమోదైంది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఉదయం 9:15 గంటలకు ఔన్సు బంగారం 16.880 డాలర్లు (0.44%) పెరిగి 3,873.290 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఔన్సు వెండి 0.5366 డాలర్లు (1.14%) లాభపడి 47.4972 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్ - MCX) మార్కెట్‌లోనూ డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.