నేడు నష్టాలతో మార్కెట్ల ఆరంభం? సెన్సెక్స్, నిఫ్టీ కీలక స్థాయిలివే
భారతదేశం, నవంబర్ 19 -- దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం (నవంబర్ 19న) నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మిశ్రమ, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, వాల్ స్ట్రీట్ నష్టాలు, అమెరికా డాలర్ బలపడటం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. అయితే, దేశీయ సూచీలు కీలక మద్దతు (సపోర్ట్) స్థాయిలను నిలబెట్టుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నవంబర్ నెలలో ఇప్పటివరకు దేశీయ స్టాక్ మార్కెట్లు అద్భుతమైన ర్యాలీని నమోదు చేశాయి. నవంబర్ 17 వరకు సెన్సెక్స్ దాదాపు 11 శాతం లాభపడగా, నిఫ్టీ 50 సూచీ 10 శాతానికి పైగా ఎగబాకింది. ఈ భారీ లాభాల తర్వాత బుధవారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు కిందికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.