నేటి ట్రేడింగ్‌లో హాట్ టాపిక్స్: టీసీఎస్, బెల్, వొడాఫోన్ ఐడియా షేర్లపై కన్నేయండి
భారతదేశం, జూన్ 24 -- సోమవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణిని కనబరిచాయి. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి లభించడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ 291.17 పాయింట్లు (0.38%) లాభపడి 77,094.07 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 89.80 పాయింట్లు (0.37%) పెరిగి 24,102.90 వద్ద స్థిరపడింది.
అయితే, మంగళవారం ట్రేడింగ్‌కు సంబంధించి గిఫ్ట్ నిఫ్టీ సూచీ కొంత అప్రమత్తతను సూచిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ తన మునుపటి క్లోజింగ్ కంటే దాదాపు 26 పాయింట్లు పెరిగి 24,149 స్థాయి వద్ద ట్రేడవుతోంది. దీన్ని బట్టి చూస్తే నేడు మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
"అమెరికా-ఇరాన్ చర్చలలో దౌత్యపరమైన పురోగతి ఇన్వెస్టర్ల సెంటిమెంట్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.