నెలవారీ Rs.2,000 ఎస్ఐపీ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేయగలదా? ఈ లెక్క చూడండి
భారతదేశం, జూలై 17 -- చాలా మంది భారతీయులకు 'కోటీశ్వరుడు' (Crorepati) కావడం అనేది కేవలం భారీ జీతాలు ఉన్నవారికి, పెద్ద వ్యాపారాలు చేసేవారికి లేదా అదృష్టం ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే ఒక అందని ద్రాక్షలా అనిపిస్తుంది. కానీ వాస్తవం వేరేలా ఉంది. క్రమశిక్షణతో కూడిన చిన్నపాటి దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మిమ్మల్ని కోటీశ్వరులను చేయగలవు.
నెలకు కేవలం Rs.2,000 చొప్పున క్రమం తప్పకుండా చేసే చిన్న పొదుపు.. భవిష్యత్తులో Rs.1 కోటి కంటే పెద్ద నిధిగా మారే అవకాశం ఉంది. అయితే, ఈ కల నిజం కావడానికి పెట్టుబడిదారులకు కావలసిన అతి ముఖ్యమైన ఆయుధం: సమయం.
ఈ ప్రయాణంలో అడుగు పెట్టే ముందు ఇన్వెస్టర్లు రెండు ప్రధాన వాస్తవాలను అర్థం చేసుకోవాలి.
ఓపికే మీ పెట్టుబడికి శ్రీరామరక్ష: ఎస్ఐపీలలో త్వరగా లాభాలు రావు. Rs.1 కోటి నిధిని సాధించడానికి కనీసం 25 నుండి 35 సంవత్సరాల నిరంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.