నెలలు నిండకుండా పుట్టే శిశువులకు ఆధునిక వైద్యమే సంజీవని
భారతదేశం, నవంబర్ 16 -- నవమాసాలు నిండకుండానే భూమిపైకి వచ్చే పసికందుల సంరక్షణ తల్లిదండ్రులకు, వైద్యులకు ఒక సవాలుగా మారుతుంది. గర్భం దాల్చిన 37 వారాల కంటే ముందే జన్మించే శిశువులను ప్రీమెచ్యూర్ లేదా ప్రీటర్మ్ బేబీస్ అని పిలుస్తారు. తల్లి గర్భంలో వీరి శరీర అవయవాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల, బయటి ప్రపంచానికి అలవాటు పడేందుకు వీరికి అదనపు వైద్య సహాయం తప్పనిసరి అవుతుంది. అయితే నియోనాటల్ వైద్య రంగంలో వచ్చిన ఆధునిక మార్పులు ఈ చిన్నారుల సంరక్షణ తీరును పూర్తిగా మార్చేశాయి. కేవలం ప్రాణాలు కాపాడటమే కాకుండా, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదల, సమగ్ర అభివృద్ధిపైనే ఆధునిక వైద్యం ప్రధానంగా దృష్టి సారిస్తోందని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ బి. ప్రశాంత్ బాబు తెలిపారు.
ప్రస్తుత ఆధునిక నియోనాటల్ ఇంటెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.