నెలకు Rs.1000 ఎస్ఐపీ: పదేళ్లలో కాసుల పంట పండించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్ శక్తితో భారీ సంపదను సృష్టించవచ్చు. గడిచిన పదేళ్ల కాలంలో విభిన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రాబడులు అందించాయో పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లు ఈ పదేళ్ల వ్యవధిలో ఏటా 20 శాతానికి పైగా వార్షిక రాబడులను అందించడం విశేషం. ఈ జాబితాలో 'క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్' అత్యధిక రాబడులతో ప్రథమ స్థానంలో నిలిచింది.
పదేళ్ల వ్యవధిలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ వార్షికంగా 25.64 శాతం రాబడిని అందించి చార్ట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీని తర్వాత నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 22.12 శాతం రాబడితో రెండో స్థానంలో నిలిచింది. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, క్వాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.