భారతదేశం, జూలై 2 -- ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన కొరియన్ థ్రిల్లర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 60.1 మిలియన్ల వ్యూస్‌ను సాధించి, నెట్‌ఫ్లిక్స్ వీక్లీ టాప్ 10 చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 అతి తక్కువ సమయంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.
మొదటి 3 రోజుల వ్యూయర్ షిప్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ టీవీ షోగా 'వెరైటీ' అభివర్ణించింది. ఈ సీజన్ మొన్న శుక్రవారం విడుదల కావడం విశేషం.
గతంలో సీజన్ 2 డిసెంబర్ 26న గురువారం విడుదలైంది. అది నాలుగు రోజులలో 68 మిలియన్ల వ్యూస్‌తో రికార్డులను బద్దలు కొట్టింది. 2022లో 'వెన్స్ డే' సిరీస్ 50.1 మిలియన్ల వ్యూస్‌తో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.