నీలాంటి నటుల కోసం నేను సినిమాలు తీయను- మనోజ్ బాజ్‌పాయ్‌తో దర్శకేంద్రుడు- కానీ, చిన్న పాత్రకే హీరో రేంజ్ రెమ్యునరేషన్!
భారతదేశం, జూన్ 13 -- Manoj Bajpayee Reveals Yash Chopra Comments And Given Remuneration: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అద్భుతమైన నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ సిరీస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మనోజ్ బాజ్‌పాయ్ నటనకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
అల్లు అర్జున్ క్లాసిక్ హిట్ 'వేదం' సినిమాలో రహీముద్దీన్ ఖురేషీగా ఆయన పండించిన భావోద్వేగాలు, హ్యాపీ మూవీలో పోలీస్‌గా చేసిన కామెడీని ఎవరు మర్చిపోలేరు. కేవలం స్టార్డమ్ వెనుక పరిగెత్తకుండా, కథాబలానికి ప్రాధాన్యమిచ్చే మనోజ్ బాజ్‌పాయ్.. తన కెరీర్ తొలినాళ్లలో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలే నేడు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి.
అయితే, తాజాగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ టాక్ షో 'శేఖర్ టునైట్'లో పాల్గొన్న మనోజ్ బాజ్‌పాయ్ తన సినీ ప్రయాణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.