నీట్ వివాదం: విద్యార్థులను వాడుకుంటున్నారు.. రాహుల్పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు
భారతదేశం, జూలై 22 -- నీట్ (NEET) పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై కాంగ్రెస్, సీజేపీ (Cockroach Janata Party) చేపట్టిన ఆందోళనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తొలిసారిగా నోరు విప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన 'చలో సన్సద్' ప్రదర్శన ఉద్రిక్తంగా మారడం, ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా విమర్శలు గుప్పించారు. "పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను సిగ్గులేకుండా రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు" అని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
ప్రధానమంత్రి నివాసం వెలుపల ధర్నాకు దిగడం ద్వారా ప్రజలకు తీవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.