నీట్ రచ్చ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు 'కాక్రోచ్ జనతా పార్టీ' డిమాండ్.. సోషల్ మీడియాలో భారీ ఉద్యమం
భారతదేశం, మే 22 -- దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్-యూజీ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇంటర్నెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. కేవలం హాస్యం, వ్యంగ్యానికే పరిమితం కాకుండా, వ్యవస్థలో జవాబుదారీతనం కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.
"నా కాక్రోచ్లు ఎలా ఉన్నారు? ఇంటర్నెట్లో మనం సృష్టించిన సంచలనం చాలు.. ఇప్పుడు అసలైన పని మొదలుపెట్టాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ మనం ఒక పిటిషన్ను లాంచ్ చేస్తున్నాం" అని అభిజీత్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు.
సుమారు 22 లక్షల మంది విద్యార్థ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.