భారతదేశం, మే 11 -- మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో అహోరాత్రులు శ్రమించే విద్యార్థులను 'నీట్' వివాదం మరోసారి ఆందోళనలోకి నెట్టింది. మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ పోలీసుల విచారణలో బయటపడిన కొన్ని అంశాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇలాంటి తరుణంలో లీక్ వార్తలు రావడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
రాజస్థాన్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతోంది. వారి దర్యాప్తులో సుమారు 400 ప్రశ్నలతో కూడిన ఒక పత్రం లభించినట్లు సమాచారం. పరీక్షకు కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.