నీట్ యూజీ రీ-ఎగ్జామ్ 'ఫేక్' సర్క్యులర్: విద్యార్థులను అలెర్ట్ చేసిన పీఐబీ
భారతదేశం, జూన్ 10 -- న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ముమ్మర ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పరీక్షకు సంబంధించి వైరల్ అవుతున్న ఒక నోటీసు పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.
జూన్ 21న జరగబోయే నీట్ రీ-టెస్ట్ కోసం దేశవ్యాప్తంగా సుమారు 22.8 లక్షల మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఒక నకిలీ సర్క్యులర్ ప్రత్యక్షమై విద్యార్థులను తీవ్ర అయోమయానికి గురిచేసింది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తక్షణమే స్పందించింది.
"సోషల్ మీడియాలో షేర్ అవుతున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ సర్క్యులర్ పూర్తిగా నకిలీది. నేషనల్ Testing ఏజెన్సీ (NTA) కానీ, మరే ఇతర ప్రభుత్వ సంస్థ కానీ ఇలాంటి న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.