నీట్ పేపర్ లీక్ వెనుక 'ప్రైవేట్ మాఫియా'.. సీబీఐ విచారణలో దిమ్మతిరిగే నిజాలు
భారతదేశం, మే 14 -- దేశంలోనే అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్ష నీట్ (NEET-UG 2026) విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మే 3న జరిగిన ఈ పరీక్షలో భారీ ఎత్తున పేపర్ లీక్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసి రీ-టెస్ట్‌కు ఆదేశించింది. సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఉదంతంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) రంగంలోకి దిగింది. దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలు చూస్తుంటే, ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో కూడిన వ్యవస్థీకృత నేరమని స్పష్టమవుతోంది.
ఈ లీక్ నెట్వర్క్ కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు. విద్యార్థులు, కౌన్సిలర్లు, హాస్టల్ నిర్వాహకులు, కోచింగ్ సెంటర్ల మధ్య ఒక బలమైన గొలుసుకట్టు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా రాజస్థ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.