నీట్ పేపర్ లీక్ కేసులో సంచలనం: బీజేపీ యువజన విభాగం నేత అరెస్ట్
భారతదేశం, మే 13 -- నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ (CBI), రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన దినేష్ బివాల్, అతని సోదరుడు మంగీలాల్ బివాల్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. హర్యానాకు చెందిన ఒక వ్యక్తి నుంచి వీరు రూ. 15 లక్షలకు 'గెస్ పేపర్' (120 ప్రశ్నలు గల పత్రం) కొనుగోలు చేసి, అనంతరం సీకర్‌లోని పలువురు విద్యార్థులకు భారీ ధరకు విక్రయించినట్లు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసులో సోదరులిద్దరి అరెస్ట్‌కు దారితీసిన ప్రధాన అంశం వారి కుటుంబ సభ్యుల అసాధారణ విజయం. గత ఏడాది నీట్ పరీక్షలో దినేష్ కొడుకు, మంగీలాల్ ఇద్దరు కుమారులు, వారి దివంగత అన్న ఇద్దరు కూతుళ్లు.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు ఒకేసారి నీట్ క్వాలిఫై అయ్యారు. వీరంతా ప్రస్తుతం ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.