భారతదేశం, మార్చి 26 -- మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాల మధ్య పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా కోలుకున్న బంగారం, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన పరిణామాలను గమనిస్తూ ఒకే స్థాయిలో స్థిరపడింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్సు బంగారం ధర సుమారు $4,520 వద్ద ట్రేడవుతోంది.
యుద్ధం ముగింపునకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ చేస్తున్న ప్రకటనలు ఇన్వెస్టర్లలో గందరగోళం సృష్టిస్తున్నాయి. గల్ఫ్ యుద్ధానికి స్వస్తి పలికేందుకు తాము 15 సూత్రాల శాంతి ప్రతిపాదనను సిద్ధం చేశామని, ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వైట్ హౌస్ చెబుతోంది. అయితే, ఇరాన్ మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చింది. అమెరికా పంపిన ప్రతిపాదనలను తాము తిరస్కరించడమే కాకుండా, తమదైన షరతులను ఇరాన్ విదేశాంగ శాఖ తెరపైకి తెచ్చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.