భారతదేశం, మార్చి 25 -- ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్ని పునర్విభజించటమే కాదు. ఏకంగా వాటి సంఖ్య 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. నిజానికి ఈ అంశంపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ. ఇదంతా ఇప్పుడు అవుతుందా..? అన్న అనుమానాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ వచ్చాయి కానీ 2029 ఎన్నికల నుంచే అమలులోకి వస్తుందనే సంకేతాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....