భారతదేశం, నవంబర్ 29 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రఘురాం మెదడులోని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకునిపోయేలా చేస్తాను. ఎలాగు నిందలు నీ మీదే పడతాయి అని శాలిని అంటుంది. ఒక్కటిచ్చానంటే షేప్ పోతుంది. కడుపుతో ఉన్నావని ప్రతిసారి క్షమించను. నీ పనులకు అడ్డు పడతాను అని చంద్రకళ అంటుంది. ఛాలెంజ్ చేస్తున్నాయు. చేయు ఆల్ ది బెస్ట్ అని వెళ్లిపోతుంది శాలిని.
మరోవైపు చేపలు అమ్ముతుంటాడు రాజ్. శ్రుతి కాల్ చేస్తుంది. కలవడం గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలు రఘురాం వింటాడు. అరగంటలో పార్క్లో కులుద్దామనుకుంటారు. ఈ పొట్టిది ఏదో పిచ్చి పని చేస్తుంది. ఫాలో అయి కనిపెడదామని ఫాలో అవుతాడు రఘురాం. మరోవైపు శాలిని ఫ్లవర్ పాట్ కింద పడేయడం గురించి చంద్రతో మాట్లాడుతాడు విరాట్.
ఇంట్లోనే నాన్న మీద అటాక్ చేసింది. ఏం జరిగినా నీ మీద తోసేయొచ్చు అనే. మళ్లీ నాన్న మీద అటాక్ ప్లాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.