నిధికి కాపల కాసే 'కొరివి' దెయ్యం- SR కళ్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదె బర్త్ డేకి హారర్ థ్రిల్లర్ టైటిల్ గ్లింప్స్
భారతదేశం, నవంబర్ 1 -- Korivi Movie Title Announcement Glimpse On Director Sridhar Gade Birthday: 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన దర్శకత్వ ప్రతిభతో ఆడియెన్స్ మనసు దోచుకున్న శ్రీధర్ గాదె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు.
శ్రీధర్ గాదె పుట్టినరోజు (అక్టోబర్ 31)ను పురస్కరించుకుని ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రం టైటిల్‌ను నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి 'కొరివి' అనే వైవిధ్యమైన శీర్షికను ఖరారు చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా కొరివి సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గతంలో ఆది సాయికుమార్ తో 'చుట్టాలబ్బాయి', ఆనంద్ దేవరకొండతో 'హైవే' వంటి విభిన్న చిత్రాలను అందించిన వెంకట్ తలారి కొరివి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టైటిల్ అనౌన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.