భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' సీఈఓ డారియో అమోడెయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏఐ కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాదని, భౌతిక ప్రపంచంలో (Physical World) కూడా మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న 'WTF' పాడ్కాస్ట్లో ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు.
ప్రస్తుతానికి ఏఐ వ్యవస్థలు కేవలం వర్చువల్ ప్రపంచంలోనే (సాఫ్ట్వేర్ రూపంలో) పనిచేస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో అత్యంత సామర్థ్యం గల రోబోలను తయారు చేయడం అనేది కేవలం టెక్నికల్ స్కిల్ మాత్రమేనని అమోడెయ్ పేర్కొన్నారు. "ఒకరోజు మనుషులు చేసే దాదాపు అన్ని పనులను ఏఐ మనకంటే మెరుగ్గా చేస్తుంది. ఇది కేవలం డేటాకే పరిమితం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.