భారతదేశం, జనవరి 19 -- బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న యువతకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్)లో ఉద్యోగ అవకాశం ఉంది. నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్, రియు డెవలప్మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. 162 ఖాళీల కోసం ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3గా నిర్ణయించారు. నాబార్డ్ వెబ్సైట్ https://www.nabard.org/ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
నాబార్డ్‌లో 159 డెవలప్మెంట్ అసిస్టెంట్ల ఖాళీలు ఉన్నాయి. వీరిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో నియమిస్తారు. డెవలప్మెంట్ అసిస్టెంట్ల (హిందీ) కోసం మూడు ఖాళీలు ఉన్నాయి. మెుత్తం 162 పోస్టులు. ఈ నియామకాలు స్పెషలైజేషన్ ఆధారంగా ఉంటాయి. ఈ నియామకం గ్రూప్ బీ స్థాయిలో ఉంటుంది. ఎంపికైన యువతకు గ్రామీణ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.