భారతదేశం, మే 1 -- అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజ సంస్థలో జాత్యహంకారం, లైంగిక వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జేపీ మోర్గాన్ చేజ్ (JPMorgan Chase) బ్యాంక్‌లో ఒక సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్, తన కింద పనిచేసే భారతీయ సంతతి ఉద్యోగిని నెలల తరబడి లైంగికంగా వేధించడమే కాకుండా, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు బాధితుడు జాన్ డో న్యూయార్క్ కౌంటీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లొర్నా హజ్దిని (37), జేపీ మోర్గాన్ బ్యాంక్‌లోని లెవరేజ్డ్ ఫైనాన్స్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2024 ఆరంభంలో ఈ విభాగంలో చేరిన భారతీయ సంతతికి చెందిన సదరు ఉద్యోగిని ఆమె లక్ష్యంగా చేసుకున్నట్లు పిటిషన్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.