భారతదేశం, ఏప్రిల్ 16 -- మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS) బీపీఓ యూనిట్లో చోటుచేసుకున్న అరాచకాలు దేశవ్యాప్త ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, బలవంతపు మత మార్పిడి వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో.. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల రక్షణ, సౌకర్యం కోసం కంపెనీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాసిక్ స్టేషన్ పరిధిలోని ఉద్యోగులందరినీ తక్షణమే 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) చేయాలని ఆదేశించింది. కంపెనీలోని అంతర్గత విభాగాల్లో అలజడి రేగడం, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఇందులో నిందితులుగా ఉన్న ఏడుగురు పురుషులు ఒక పక్కా ప్రణాళికతో, వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి మహిళా ఉద్యోగులను వేధించినట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.