భారతదేశం, జనవరి 15 -- టైటిల్: నారీ నారీ నడుమ మురారి
నటీనటులు: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వీకే నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్ తదితరులు
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
విడుదల తేది: జనవరి 14, 2026
వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హిట్ కొట్టాలనే తపనతో వచ్చిన సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించారు.
2026 సంక్రాంతికి వచ్చిన ఐదో సినిమా నారీ నారీ నడుమ మురారి జనవర 14న సాయంత్రం షోతో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శర్వానంద్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా? లేదా? అనేది నేటి నారీ నారీ నడుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.