నాన్న ప్రాణం అమ్మే..: సోనియా పుస్తకావిష్కరణలో రాహుల్ భావోద్వేగం
భారతదేశం, నవంబర్ 17 -- రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ వాడివేడిగా కనిపించే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. తన తల్లి సోనియా గాంధీ రాసిన పుస్తకావిష్కరణ సభలో మాత్రం అత్యంత భావోద్వేగభరితంగా మాట్లాడారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ వేదికపై తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల మధ్య ఉన్న గాఢమైన ప్రేమను, వారి జీవితంలోని మధుర జ్ఞాపకాలను రాహుల్ కళ్లకు కట్టినట్లు వివరించారు.
"అమ్మ ప్రాణం నాన్నే.. నాన్న ప్రాణం అమ్మే. మమ్మీ, నాన్న నిన్ను ఎంతో ప్రేమించారు. కానీ, ఈరోజు నిన్ను చూసి ఆయన ఎంత గర్వపడతారో నేను మాటల్లో చెప్పలేను" అని రాహుల్ గాంధీ ఉద్వేగంతో అన్నారు.
తన తల్లిదండ్రుల ప్రేమకథ మొదలైన ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.