నవరాత్రుల సమయంలో పవర్ఫుల్ యోగం.. 12 రాశులకు ఎలా ఉండబోతోంది?
భారతదేశం, సెప్టెంబర్ 28 -- దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకొనే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ 2026 అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల నవరాత్రుల పూజల తరువాత, పదో రోజు అయిన విజయదశమిని దసరాగా జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ సమయం చాలా ప్రత్యేకమైనది . ఎందుకంటే నవరాత్రులలో మొదటి రోజున ఒక అద్భుతమైన జ్యోతిష్య సంఘటన జరుగుతుంది. అక్టోబర్ 11న ఉదయం 10:4 గంటలకు చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు ఇప్పటికే ఈ రాశిలో సంచరిస్తున్నారు. నవరాత్రుల రోజున శుక్రుడు, బుధుడు, చంద్రుడు తులారాశిలో కలిసి త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తాయి. 12 రాశులకు ఎలా ఉంటుందో చూడండి.
మేష రాశి వారికి అక్టోబర్ 11న నవరాత్రుల ప్రారంభం నుండి శుభ ఘడియలు మొదలవుతాయి. మీరు అపారమైన ఆర్థిక లాభాలను పొందుతారు. మీ కష్టానికి రెట్టింపు లాభం లభిస్తుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.