భారతదేశం, మార్చి 22 -- నవరాత్రి ఉపవాసాల సమయంలో చాలామంది ఒకే రకమైన ఆహారం తిని బోర్ ఫీల్ అవుతుంటారు. అయితే, ఈసారి ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు జిహ్వచాపల్యాన్ని తీర్చే సరికొత్త వంటకాన్ని ప్రయత్నించండి. ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ కునాల్ కపూర్, ఉపవాసం ఉండే వారి కోసం ప్రత్యేకంగా 'ఊదల పాయసం' రెసిపీని పంచుకున్నారు.
"తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకల్లో ఉపవాసం ఉండటం అంటే ఆహారాన్ని పూర్తిగా మానేయడం కాదు. మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచే తేలికపాటి, పోషకవిలువలున్న సాత్విక ఆహారాన్ని తీసుకోవడం" అని షెఫ్ కునాల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఊదలు (Barnyard Millet), పాలు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ పాయసం జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా, గ్లూటెన్-ఫ్రీ కావడంతో అందరికీ ఆరోగ్యకరమని ఆయన వివరించారు.
నలుగురు వ్యక్తులకు సరిపోయే (సుమారు 1 కేజీ) పాయసం తయారీకి క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.