నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు టీటీడీ వస్త్రాల ఆన్లైన్ ఈ-వేలం
భారతదేశం, నవంబర్ 20 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను టీటీడీ నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనుంది. మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ-వేలం ఐడీ నంబర్లు 28814 నుండి 28819 వరకు ఆన్లైన్లో వేలం వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసక్తి గల బిడ్డర్లు ఈ ఆన్లైన్ వేలంలో పాల్గొనవచ్చు. వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ కార్యాలయం లేదా ఏఈవో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
అలాగే https://konugolu.ap.gov.in, టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేదా 0877-2264429 ఫోన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
టీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.