నవంబర్ 22 నుండి పోచంపల్లికి వన్ డే టూర్ ప్యాకేజీ.. ధర ఎంత? ఎలా బుక్ చేయాలి?
భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణ పర్యాటక శాఖ నవంబర్ 22 నుండి ఏ డే టు పోచంపల్లి(A Day to Pochampally) పేరుతో ఒక ప్రత్యేకమైన ఒకరోజు పర్యటన ప్యాకేజీని ప్రారంభిస్తోంది. దీని ద్వారా సందర్శకులు రాష్ట్రంలోని గొప్ప చేనేత వారసత్వాన్ని అన్వేషించవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి చెందిన సాంప్రదాయ ఇక్కత్(Ikat) నేత పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం పోచంపల్లికి పేరుగాంచిన చేనేత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక నేత కార్మికుల నైపుణ్యాన్ని సందర్శకులు దగ్గరగా చూసి తెలుసుకునేలా చేయడం. ఈ పర్యటనలో భాగంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించడం, ఆ తర్వాత హరిత పోచంపల్లి హోటల్లో భోజనం చేయడం ఉంటాయి. ఇక్కడ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. అలాగే సందర్శకులను తెలంగాణ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.