నవంబర్ 2 నుంచి సదరం స్లాట్ల బుకింగ్.. 117 ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు
భారతదేశం, నవంబర్ 1 -- ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సదరం (SADAREM) వైద్య పరీక్షల నిర్వహణతో పాటు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం నిలిచిపోయిన స్లాట్ల బుకింగ్ ప్రక్రియను ఈ నెల 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నవంబర్, డిసెంబర్ నెలల కాలానికి గాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75,000 స్లాట్లను అందుబాటులోకి తేనున్నారు. 2వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి దివ్యాంగులు తమ స్లాట్లను నమోదు చేసుకోవచ్చు.
లబ్ధిదారులు పలు మార్గాల ద్వారా సులభంగా స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు సచివాలయాలు,వాట్సప్ మనమిత్ర, ఏపీ పౌర సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేయవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా డీఎంఈ, డీఎస్‌హెచ్ పరిధిలోని 117 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య పరీక్షలు నిర్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.