నవంబర్లో శుక్రుడి డబుల్ సంచారం - ఈ 4 రాశుల వారికి అదృష్టం, అత్యంత శుభ ఫలితాలు..!
భారతదేశం, అక్టోబర్ 30 -- జ్యోతిష్యశాస్త్రంలో సౌందర్యానికి, సంపదకు, వైవాహిక జీవితానికి, భౌతిక సుఖసంతోషాలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం నవంబర్ మాసంలో అత్యంత కీలకమైన కదలికలను జరపబోతోంది. ఈ నెలలో శుక్రుడు రెండుసార్లు తన రాశిని మార్చుకోవడం విశేషం. సాధారణంగా ఒక గ్రహం నెలకు ఒకసారి రాశి మారడం సహజం, అయితే తిరోగమన గమనం వల్ల శుక్రుడు ఈ నెలలో డబుల్ ట్రాన్సిట్ చేయనున్నాడు.
పంచాంగ గణనాల ప్రకారం.. మొదటగా నవంబర్ 6న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య నియమాల ప్రకారం కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత, తన వక్ర గమనం కారణంగా నవంబర్ 22న తిరిగి తన స్వక్షేత్రమైన తులారాశిలోకి చేరుకుంటాడు. గ్రహాలు తమ సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు అత్యంత శక్తివంతంగా మారి శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ క్రమంలో తులారాశిలోకి శుక్రుడి పునరాగమనం పలు రాశుల వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.