నల్సార్ వర్సిటీలో 'ఉమర్ ఖలీద్' డాక్యుమెంటరీ ప్రదర్శన: టీ-బీజేపీ, ఏబీవీపీ ఆగ్రహం
భారతదేశం, సెప్టెంబర్ 26 -- హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో (NALSAR) వివాదాస్పద యాక్టివిస్ట్, ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడైన ఉమర్ ఖలీద్‌పై తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించడం కలకలం రేపింది. 'ప్రిజనర్ నంబర్ 626710 ఈజ్ ప్రెసెంట్' (Prisoner No. 626710 is Present) పేరిట రూపొందించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న వర్సిటీ క్యాంపస్‌లో కొందరు విద్యార్థులు ప్రైవేట్ ఈవెంట్‌గా ప్రదర్శించారు. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ, ఏబీవీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన చిత్రాన్ని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎలా ప్రదర్శిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ప్రశ్నించారు. 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.