భారతదేశం, నవంబర్ 10 -- నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సినిమా 'కలర్ ఫోటో'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'బెదురులంక 2012'. ఈ రెండు చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'దండోరా'.
మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ దండోరా సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పోస్టర్‌ను తాజాగా ఇవాళ (నవంబర్ 10) విడుదల చేశారు.
ఈ దండోరా రిలీజ్ పోస్టర్‌ను గమనిస్తే చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ ఖాళీ ప్రాంతంలో తవ్విన గొయ్యి కనిపిస్తోంది. అందులో ఈ ఏడాదికి డ్రామాటిక్‌గా ముగింపునిస్తున్నాం అనే క్యాప్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.