నరకమే నన్ను చూసి వణుకుతుంది- థోర్నే విసిరేసే పవర్ఫుల్ విలన్- అదిరిపోయిన అవేంజర్స్ డాక్టర్ డూమ్స్‌డే తెలుగు గ్లింప్స్!
భారతదేశం, ఆగస్టు 16 -- Avengers Doomsday Special Glimpse Release In Telugu: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మార్వెల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవేంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday). ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన సర్ప్రైజ్ వీడియోను డిస్నీ డీ23 (D23) ఈవెంట్లో చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.
కేవలం ట్రైలర్ వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే 2 నిమిషాల 10 సెకన్ల నిడివితో కూడిన అవేంజర్స్ డూమ్స్‌డే ప్రత్యేక గ్లింప్స్‌ను వదలడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ మొదలైంది. తాజాగా అవేంజర్స్ డూమ్స్‌డే టీజర్ ట్రైలర్‌ను తెలుగులో కూడా విడుదల చేశారు.
హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ చిత్రంలో 'డాక్టర్ డూమ్' అనే ప్రధాన విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అవేంజర్స్ సిరీస్‌లో సూపర్‌హీరోగా ఆకట్టుకున్న ఆయనే ఇప్పు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.