భారతదేశం, ఆగస్టు 16 -- Avengers Doomsday Special Glimpse Release In Telugu: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మార్వెల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవేంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday). ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన సర్‌ప్రైజ్ వీడియోను డిస్నీ డీ23 (D23) ఈవెంట్‌లో చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

కేవలం ట్రైలర్ వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే 2 నిమిషాల 10 సెకన్ల నిడివితో కూడిన అవేంజర్స్ డూమ్స్‌డే ప్రత్యేక గ్లింప్స్‌ను వదలడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ మొదలైంది. తాజాగా అవేంజర్స్ డూమ్స్‌డే టీజర్ ట్రైలర్‌ను తెలుగులో కూడా విడుదల చేశారు.

హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ చిత్రంలో 'డాక్టర్ డూమ్' అనే ప్రధాన విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అవేంజర్స్ సిరీస్‌లో సూపర్‌హీరోగా ఆకట్టుకున్న ఆయనే ఇప్పు...