నన్ను దేశంలో అందరూ ద్రోహిలానే చూశారు, మళ్లీ అలాంటి పరిస్థితి వద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ రియా చక్రవర్తి
భారతదేశం, ఆగస్టు 20 -- Rhea Chakraborty About Sushant Case In The Traitors 2: బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత తీవ్ర వివాదాలు, మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న హీరోయిన్, అతని లవర్ రియా చక్రవర్తి ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'ది ట్రేటర్స్' సీజన్ 2 లో పాల్గొంటోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ది ట్రేటర్స్ 2 షో ఐదో ఎపిసోడ్లో రియా చక్రవర్తి చేసిన కామెంట్స్ ప్రేక్షకులను, తోటి పోటీదారులను తీవ్రంగా కలచివేశాయి. ఈ ఓటీటీ షోలో భాగంగా నటి శ్వేతా తివారీ 'నువ్వు ఎందుకు ద్రోహివి కాదు (ట్రేటర్)?' అని ప్రశ్నించగా రియా అత్యంత భావోద్వేగంగా స్పందించింది.
"నేను ఈ షోలో కావాలని ద్రోహిగా మారి ఎవరినీ మానసికంగా చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం నన్ను ఒక ద్రోహిగానే చూస్తోంది. నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.