నటుడిగా మారిన దర్శకుడు- త్రినాథరావు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు, తారక్ అందరిని భయపెడుతున్నాడు: ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Anakapalli Pre Release Event Shiva Nirvana VV Vinayak Speech: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం 'అనకాపల్లి'. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు.
ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నటుడిగా మారడం విశేషం. అలాగే, ఆయన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్గా నిర్వహించిన అనకాపల్లి అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 27) నాడు అనకాపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ .. "లగడపాటి శ్రీధర్ గారికి మా అందరికంటే సినిమా పిచ్చి ఎక్కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.