భారతదేశం, మార్చి 30 -- ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్నతోపాటు ఏఓబీ ప్రత్యేక జోనల్, ఏరియా, డివిజనల్ కమిటీలకు చెందిన పలువురు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి కేంద్రం మార్చి 31ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
కేంద్రం హెచ్చరికల అనంతరం పలువురు నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు. సోమవారం(మార్చి 30) మీడియాతో మాట్లాడుతూ.. నారాయణ రావుతో సహా తొమ్మిది మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టారని డీజీపీ చెప్పారు. అరెస్టు అయిన వారిలో పోడియం రాజే, కర్తం అడామే, ముచ్చిక మాస, మాడావి జోగి, ముచ్చిక లక్ష్మణ్, కడిటి హుర్రే ఉన్నారు.
చెల్లూరి నారాయణరావుపై రూ.25 ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.