భారతదేశం, జనవరి 8 -- హీరో రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ద్రౌపది 2. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ద్రౌపది 2 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా చేయగా ఆయనకు జోడీగా రక్షణ ఇందుసుదన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, ఈ సినిమాలో చిరాగ్ జానీ విలన్‌గా చేస్తున్న ద్రౌపది 2 మూవీకి మోహన్ జీ దర్శకత్వం వహించారు. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను, నెలరాజె.. అనే పాటను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం (జనవరి 7) రోజున ద్రౌపది 2 సినిమా నుంచి 'తారాసుకి రామ్' అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో నట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.