భారతదేశం, జనవరి 23 -- నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన లేటేస్ట్ తెలుగు యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. ఈ సినిమాకు అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహించారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో తెరకెక్కిన చైనా పీస్ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే చైనా పీస్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన చైనా పీస్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు తాజాగా మరో ప్రమోషనల్ కంటెంట్‌తో చైనా పీస్ మేకర్స్ వచ్చారు.
తాజాగా మేకర్స్ చైనా పీస్ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వపరిచారు. కాల భైరవ పవర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.